చంపపేట్ డివిజన్ విద్యుత్ మరమ్మతుల కారణంగా మరియు చెట్ల కొమ్మలు తొలగిస్తున్నారు కృష్ణానగర్. వినయ్ నగర్ .ఎన్ఎస్ఆర్ నగర్. బిఎస్ఎన్ఎల్ క్వార్టర్స్. శ్రీనివాస్ నగర్ .బాలాజీ నగర్ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏఈ శ్రీనివాస్ గారు తెలిపారు
0 Comments 1 Shares 87 Views 0 Reviews
BMA | Bharat Aawaz | IINNSIDE https://bma.bharatmediaassociation.com