Recent Updates
  • 0 Comments 0 Shares 108 Views 0 Reviews
  • చంపపేట్ డివిజన్ విద్యుత్ మరమ్మతుల కారణంగా మరియు చెట్ల కొమ్మలు తొలగిస్తున్నారు కృష్ణానగర్. వినయ్ నగర్ .ఎన్ఎస్ఆర్ నగర్. బిఎస్ఎన్ఎల్ క్వార్టర్స్. శ్రీనివాస్ నగర్ .బాలాజీ నగర్ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏఈ శ్రీనివాస్ గారు తెలిపారు
    0 Comments 0 Shares 98 Views 0 Reviews
  • నాగర్ కర్నూల్ ; తెల్కపల్లి మండలం రాకొండ గ్రామంలో సోమవారం ఉదయం 5;30 గంటలకు పీర్ల చావిడీల వద్ద పీర్లకు పూలు, దట్టిలు, కుడకలు సమర్పించి ప్రత్యేక పూజలు చేసి.కులమతాలకు అతీతంగా అందరూ ఒకచోట చేరి డప్పుల మోతలు...అసైదుల ఆటలతో మొహరం పండుగను ఘనంగా జరుపుకున్నారు. గ్రామంలో పెద్ద కాశీం,చిన్న ఖాసీం ,ప్రధాన వీధుల్లో ఊరేగుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చుట్టూ పక్కల గ్రామస్తులు పాల్గొని వారి మొక్కలు తీర్చకున్నారు
    నాగర్ కర్నూల్ ; తెల్కపల్లి మండలం రాకొండ గ్రామంలో సోమవారం ఉదయం 5;30 గంటలకు పీర్ల చావిడీల వద్ద పీర్లకు పూలు, దట్టిలు, కుడకలు సమర్పించి ప్రత్యేక పూజలు చేసి.కులమతాలకు అతీతంగా అందరూ ఒకచోట చేరి డప్పుల మోతలు...అసైదుల ఆటలతో మొహరం పండుగను ఘనంగా జరుపుకున్నారు. గ్రామంలో పెద్ద కాశీం,చిన్న ఖాసీం ,ప్రధాన వీధుల్లో ఊరేగుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చుట్టూ పక్కల గ్రామస్తులు పాల్గొని వారి మొక్కలు తీర్చకున్నారు
    0 Comments 0 Shares 145 Views 0 Reviews
  • చంపపేట్ డివిజన్ విద్యుత్ మరమ్మతుల కారణంగా మరియు చెట్ల కొమ్మలు తొలగిస్తున్నారు కృష్ణానగర్. వినయ్ నగర్ .ఎన్ఎస్ఆర్ నగర్. బిఎస్ఎన్ఎల్ క్వార్టర్స్. శ్రీనివాస్ నగర్ .బాలాజీ నగర్ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏఈ శ్రీనివాస్ గారు తెలిపారు
    చంపపేట్ డివిజన్ విద్యుత్ మరమ్మతుల కారణంగా మరియు చెట్ల కొమ్మలు తొలగిస్తున్నారు కృష్ణానగర్. వినయ్ నగర్ .ఎన్ఎస్ఆర్ నగర్. బిఎస్ఎన్ఎల్ క్వార్టర్స్. శ్రీనివాస్ నగర్ .బాలాజీ నగర్ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏఈ శ్రీనివాస్ గారు తెలిపారు
    0 Comments 1 Shares 334 Views 0 Reviews
  • 0 Comments 0 Shares 101 Views 0 Reviews
More Stories
BMA | Bharat Aawaz | IINNSIDE https://bma.bharatmediaassociation.com