ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిన ఫిష్ వెంకట్‌ను పరామర్శించిన మైనంపల్లి హనుమంత్ అన్న

ఆరోగ్య సమస్యలు మరియు మూత్రపిండాల సంబంధిత చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన ప్రముఖ హాస్య నటుడు ఫిష్ వెంకట్ గారిని, మెదక్ నేత శ్రీ మైనంపల్లి హనుమంత్ అన్న పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆయన కేవలం పరామర్శించడమే కాకుండా, ఆర్థిక సహాయం కూడా అందించారు.

ఈ సహాయ సహకారంతో ఫిష్ వెంకట్ త్వరగా కోలుకోవాలని అందరూ ఆశిస్తున్నారు. ప్రజల సమస్యల పట్ల మైనంపల్లి కుటుంబం చూపిస్తున్న మానవతా ధోరణి అభినందనీయం. మేము ఎల్లప్పుడూ ప్రజల పక్షాన్నే ఉండి పనిచేస్తాం.
0 Comments 0 Shares 57 Views 20 0 Reviews
BMA | Bharat Aawaz | IINNSIDE https://bma.bharatmediaassociation.com