కోడుమూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇంచార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్
కోడుమూరు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు చెప్పిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని అన్నారు..రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ఇవ్వలేదన్నారు అలాగే 18 సంవత్సరాలు పైనున్న మహిళలకు నెలకు 1500 రూపాయలు కూడా ఇవ్వడం లేదన్నారు..నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదు అన్నారు, అలాగే జాబ్ క్యాలెండర్ కూడా వదలడం...