మల్కాజిగిరిలో హిందూ ముస్లిం సోదరులు అందరూ ఏకమై ఘనంగా నిర్వహించిన పీర్ల పండుగ. ప్రజలు అనేక సంఖ్యలో హాజరై ఈ పండుగని ఆనందంగా జరుపుకున్నారు. మహనీయుల త్యాగాలకు గుర్తింపుగా ఈ పండుగని ముస్లిం సోదరులు జరుపుకుంటారు.

0 Comments
1 Shares
212 Views
26
0 Reviews