40 లక్షల రూపాయలతో స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ పనులు మొదలు : కార్పొరేటర్ శ్రవణ్ కుమార్
*దాదాపు 40 లక్షల రూపాయలతో స్ట్రాం వాటర్ డ్రైన్ పనులు చెప్పట్టిన మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్* ఈ రోజు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ ఓల్డ్ నేరెడీమేట్, డైట్ కాలేజీ, మూడు గుళ్ళు ప్రాంతం లో పర్యటించి పలు అభివృధి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్బంగా శ్రవణ్ మాట్లాడుతూ వినాయక నగర్ ఓల్డ్ నేరెడీమేట్ మెయిన్ రోడ్డు పైన స్ట్రాం వాటర్ డ్రైన్ పనులు దాదాపు 40 లక్షల రూపాయల వ్యయం తో పూర్తి...
0 Comments 1 Shares 337 Views 0 Reviews
BMA | Bharat Aawaz | IINNSIDE https://bma.bharatmediaassociation.com