మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ
*మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధం* *వార్డుల విభజనకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల* *రాష్ట్ర వ్యాప్తంగా 18 కొత్త మున్సిపాలిటీలు* *5 కొత్త మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు* *7 మున్సిపాలిటీల్లో సమీప గ్రామాలు విలీనం* మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. కొత్త మున్సిపాలిటీలలో వార్డుల విభజనకు కసరత్తు చేసింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు....
0 Comments 1 Shares 182 Views 0 Reviews
BMA (Bharat Media Association) | By IINNSIDE https://bma.bharatmediaassociation.com