మల్కాజ్గిరి బాలుర ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో పాల్గొన్న మల్కాజ్గిరి 140 డివిజన్ కార్పొరేటర్ శ్రవణ్ కుమార్
*మల్కాజ్గిరి బాలుర ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం లో పాల్గొన్న మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్* మల్కాజ్గిరి బాలుర ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం లో మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా జండా ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించడం జరిగింది. తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో అసువులు బాసిన అమర వీరులకు నివాళులి అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం లో హెడ్ మాస్టర్...
0 Comments 0 Shares 56 Views 0 Reviews
BMA (Bharat Media Association) | By IINNSIDE https://bma.bharatmediaassociation.com