సి.సి. రోడ్డుపనులు ప్రారంభించిన కార్పోరేటర్.
ఈ రోజు అల్వాల్ వెంకటాపురంలో ₹14 లక్షల రూపాయలతో జరుగుతున్న సిసి రోడ్డు పనులను ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అదేశాల మేరకు కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ ప్రారంభోత్సవం చేసారు.
ఈకార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు ప్రకాష్ గౌడ్, జంధార్, జె.డి.నర్సింగ్, ఫరీద్,రాజేందర్, విజయశేఖర్, మోసిన్, మురళి గౌడ్, బాస్కర్ గౌడ్, కాలనీ వాసులు పాల్గొన్నారు.