*సీతారాం నగర్, బలరాం నగర్ లో దాదాపు 38 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్*

ఈ రోజు మల్కాజ్గిరి డివిజన్ సీతారాంనగర్, బలరాం నగర్ లలో దాదాపు 38 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు పనులను మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ జి.హెచ్.ఎం.సి అధికారులు మరియు కాలనీ వాసులతో కలిసి ప్రారంభించారు.

గతం లో రోడ్డు పై పొంగి పొర్లు తున్న మురుగు నీటి నివారణకు, వాటర్ వర్క్స్ ద్వారా ఇదే స్థలంలో భూగర్భ డ్రైనేజీ వెయ్యడం జరిగింది.

ఇప్పుడు పూర్తి స్థాయిలో మురుగు నీరు బైటకు రావడం ఆగడం తో అదే స్థలం లో సీసీ రోడ్డు పనులను మొదలు పెట్టడం జరిగింది.

మల్కాజ్గిరి డివిజన్ సమగ్ర అభివృధికి పూర్తి స్థాయిలో పాటు పడుతునందుకు ఈ సందర్బంగా స్థానికులు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ ను అభినందించారు.

సమస్య తీవ్రత వల్ల ప్రత్యేక నిధుల ద్వారా ఈ పనులను చేపడుతున్నట్లు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ తెలిపారు, ఇందుకు సహకరించిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషయిన్ రాష్ట్ర కార్యదర్శి ఇలాంబర్తి ( IAS) గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసారు.

ఈ కార్యక్రమం లో ఏ.ఈ నవీన్,రమేష్, శ్యామల, ప్రేమ్, రవి, బన్ సోడే, సూరజ్ సింగ్,నందు యాదవ్, మురళి,బాబాన్ సింగ్, రాఘవేంద్ర, నవీన్, పవన్, ఎస్. పి రాజ్, వెంకటేష్, కుమార్, సతీష్ మరియు పెద్ద ఎత్తున కాలనీ వాసులు పాల్గొన్నారు.
*సీతారాం నగర్, బలరాం నగర్ లో దాదాపు 38 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్* ఈ రోజు మల్కాజ్గిరి డివిజన్ సీతారాంనగర్, బలరాం నగర్ లలో దాదాపు 38 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు పనులను మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ జి.హెచ్.ఎం.సి అధికారులు మరియు కాలనీ వాసులతో కలిసి ప్రారంభించారు. గతం లో రోడ్డు పై పొంగి పొర్లు తున్న మురుగు నీటి నివారణకు, వాటర్ వర్క్స్ ద్వారా ఇదే స్థలంలో భూగర్భ డ్రైనేజీ వెయ్యడం జరిగింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో మురుగు నీరు బైటకు రావడం ఆగడం తో అదే స్థలం లో సీసీ రోడ్డు పనులను మొదలు పెట్టడం జరిగింది. మల్కాజ్గిరి డివిజన్ సమగ్ర అభివృధికి పూర్తి స్థాయిలో పాటు పడుతునందుకు ఈ సందర్బంగా స్థానికులు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ ను అభినందించారు. సమస్య తీవ్రత వల్ల ప్రత్యేక నిధుల ద్వారా ఈ పనులను చేపడుతున్నట్లు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ తెలిపారు, ఇందుకు సహకరించిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషయిన్ రాష్ట్ర కార్యదర్శి ఇలాంబర్తి ( IAS) గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసారు. ఈ కార్యక్రమం లో ఏ.ఈ నవీన్,రమేష్, శ్యామల, ప్రేమ్, రవి, బన్ సోడే, సూరజ్ సింగ్,నందు యాదవ్, మురళి,బాబాన్ సింగ్, రాఘవేంద్ర, నవీన్, పవన్, ఎస్. పి రాజ్, వెంకటేష్, కుమార్, సతీష్ మరియు పెద్ద ఎత్తున కాలనీ వాసులు పాల్గొన్నారు.
0 Comments 0 Shares 236 Views 0 Reviews
BMA (Bharat Media Association) | By IINNSIDE https://bma.bharatmediaassociation.com