ఆధార్, రేషన్ కార్డ్ ఉంటే చాలు అనుకున్నారా? AP Residence Certificate కొత్త రూల్స్ ఇవే
Posted 2026-09-19 13:43:01
0
27
ఆంధ్రప్రదేశ్‌లో AP Residence Certificate జారీకి సంబంధించి ప్రభుత్వం కీలక మార్పు చేసింది. 2015లో నిలిపివేసిన తహసీల్దార్ ద్వారా నివాస ధృవీకరణ పత్రం జారీ విధానాన్ని G.O.Ms.No.592, Revenue (Ser-II) Department, dated 16-09-2026 ద్వారా తిరిగి అమల్లోకి తీసుకువచ్చింది.
ఇకపై అవసరమైన సందర్భాల్లో సంబంధిత తహసీల్దార్‌ను సంప్రదించి AP Residence Certificate కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆధార్, రేషన్ కార్డు వంటి పత్రాలు ఉన్నప్పటికీ ప్రత్యేక నివాస ధృవీకరణ కోరే ఉద్యోగ, విద్య, ఆధార్ లేదా ఇతర అధికారిక అవసరాల్లో ఈ సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది.
Search
Categories
- Legal
- Sadhana
- Bharat
- International
- SURAKSHA
- Technology
- Sports
- Prop News
- Music
- Life Style
- Health & Fitness
- Fashion & Beauty
- Entertainment
- Business & Finance
- BMA
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
Schools Reopen in Rajasthan’s Border Districts as Calm Returns
Schools Reopen in Rajasthan’s Border Districts as Calm Returns
Jaipur / Sri Ganganagar...
Chandigarh Mayoral Elections to be Held via Show-of-Hands Voting
Chandigarh’s municipal politics is taking a turn towards transparency. The upcoming mayoral...
ప్రజా సమస్యల పరిష్కార వేదిక
పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని...
Kerala Private Bus Operators to Strike from July 22
Negotiations between Kerala’s private bus operators and the Transport Ministry have...
The Threads of Freedom: A Story of India's Flag. ***
The journey began long before independence. In 1906, a rudimentary flag, with red, yellow, and...