మట్టి గణపతులను పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం
Posted 2026-09-12 13:04:50
0
132
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి మరియు అటవీ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ మరియు అవగాహన కార్యక్రమాన్ని 12.09.2026 రోజున భూపాలపల్లి అటవీ కార్యాలయంలో నిర్వహించారు. భూపాలపల్లి జిల్లా నోడల్ అధికారి మరియు ఏఎస్ డాక్టర్ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో జిల్లా అటవీ అధికారి శ్రీ జి. కృష్ణ గౌడ్, ఐఎఫ్ఎస్ గారి సమన్వయంతో ఈ కార్యక్రమం జరిగింది.
Search
Categories
- Legal
- Sadhana
- Bharat
- International
- SURAKSHA
- Technology
- Sports
- Prop News
- Music
- Life Style
- Health & Fitness
- Fashion & Beauty
- Entertainment
- Business & Finance
- BMA
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
కూలీ సినిమా రివ్యూ & రేటింగ్: రజనీకాంత్ మళ్లీ ‘థలైవా’ అని నిరూపించగా, నాగార్జున ప్రత్యేక ఆకర్షణ
సూపర్ స్టార్ రజనీకాంత్ తన తాజా చిత్రం కూలీ తో మళ్లీ వెండితెరపై అద్భుతంగా...
23 get life term for killing woman on suspicion of practising witchcraft in Assam
23 get life term for killing woman on suspicion of practising witchcraft in Assam.
The court...