వర్షంలో తడుస్తూనే అమరులకు నివాళులు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. యుద్ధాల్లో అమరులైన సైనికులను స్మరించుకుంటూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, త్రివిధ దళాధిపతులు నివాళులర్పించారు. ఓ వైపు జోరు వాన పడుతున్నా కార్యక్రమాన్ని కొనసాగించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఇది దేశం పట్ల ఉన్న నిబద్ధతను తెలియజేస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

0 Comments
0 Shares
6 Views
1
0 Reviews