“డిజిపబ్ రెడ్ ఫ్లాగ్ ఎగురవేసింది: డేటా నిబంధనలు స్వతంత్ర జర్నలిజానికి తీవ్రమైన ముప్పు”
కొత్త డేటా నిబంధనలు RTI వ్యవస్థను బలహీనపరచి, జర్నలిజం స్వేచ్ఛను ప్రమాదంలోకి నెడుతున్నాయని DIGIPUB తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.“సత్యాన్ని వెలికి తీయడానికి ఉన్న శక్తివంతమైన సాధనాన్ని దెబ్బతీయొద్దు” అని వారు హెచ్చరించారు. RTI అంటే ప్రజల హక్కు, ప్రభుత్వంపై ప్రశ్నించే శక్తి, నిజాలను బయటపెట్టే ప్రజాస్వామ్య సాధనం.నియమాలు అమల్లోకి వస్తే పారదర్శకత తగ్గి, సమాచారం అందుబాటులోకి రావడం...
0 Comments 0 Shares 23 Views 0 Reviews
BMA | Bharat Media Association https://bma.bharatmediaassociation.com