“జర్నలిజాన్ని సంబరించుకుంటూ… AIని ఎదుర్కొంటూ: వార్తా ప్రపంచానికి ఆత్మపరిశీలన చేసే రోజు”
జాతీయ జర్నలిజం దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం చర్చలన్నీ ఒకే అంశం చుట్టూ తిరిగాయి  మీడియాపై AI ప్రభావం.సాంకేతికత వేగంగా మారుతున్న ఈ యుగంలో వార్తల ప్రపంచం కూడా భారీ మార్పులను చూస్తోంది. డీప్‌ఫేక్‌లు, ఆటోమేటెడ్ కంటెంట్, అల్గోరిథమ్‌లు… ఇవన్నీ జర్నలిజానికి కొత్త అవకాశాలను తెచ్చినప్పటికీ, సవాళ్లను కూడా పెంచాయి. ఈ సందర్భంలో నిపుణులు చెప్పిన ఒకే మాట “AI వార్తలు...
0 Comments 0 Shares 28 Views 0 Reviews
BMA | Bharat Media Association https://bma.bharatmediaassociation.com