వార్త రాసిందన్న కారణంగా జర్నలిస్టుపై కేసా? త్రిపురాలో ఉద్రిక్తతలు, జర్నలిస్టులలో ఆందోళన
త్రిపురా సీనియర్ జర్నలిస్టు ప్రణబ్ సర్కార్‌పై ఎమ్మెల్యే రంజిత్ దేవ్‌బర్మా ఫిర్యాదు చేయడంతో, జర్నలిస్టు వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ‘హెడ్లైన్స్ త్రిపురా నేషనల్’లో ప్రసారమైన రిపోర్టులో ఎమ్మెల్యే జాతీయతపై ప్రశ్నలు లేవనెత్తిన తర్వాత, ఆయనపై ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించే వార్తలు ప్రసారం చేశారని ఆరోపిస్తూ కేసు నమోదు చేయడం పెద్ద దుమారాన్ని రేపింది. ఈ కేసు జర్నలిస్టుల...
0 Comments 0 Shares 167 Views 0 Reviews
BMA | Bharat Media Association https://bma.bharatmediaassociation.com