కాశ్మీర్‌లో జర్నలిస్టులపై భయాందోళనలు పెరుగుతున్నాయి. ఇటీవల జమ్మూ–కాశ్మీర్ ఇన్ఫర్మేషన్ విభాగం జర్నలిస్టుల బ్యాక్‌గ్రౌండ్ వివరాలు, గత ఆరు నెలల జీత స్లిప్‌లు, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు వంటి వ్యక్తిగత సమాచారాన్ని కోరిన ఆదేశం పెద్ద ఎత్తున తీవ్ర విమర్శలకు దారితీసింది. అధికారుల మాటల్లో ఇది “ఫేక్ జర్నలిజం”ను అరికట్టే చర్యగా కనిపించినప్పటికీ, స్వతంత్ర...
0 Comments
0 Shares
542 Views
0 Reviews
BMA | Bharat Media Associationhttps://bma.bharatmediaassociation.com