ప్రయాగ్‌రాజ్‌లో జర్నలిస్ట్ హత్య: నిజం చెప్పిన కలం ఎవరిని భయపెట్టింది?
ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ నగరాన్ని కుదిపేసిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేపుతోంది. గురువారం సాయంత్రం హోటల్ సమీపంలో గుర్తు తెలియని దుండగులు పదునైన ఆయుధంతో దాడి చేసి, 54 ఏళ్ల జర్నలిస్టు లక్ష్మీ నారాయణ సింగ్ అలియాస్ పప్పును హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సిటీ డీసీపీ మనీష్ షాండిల్యా తెలిపిన వివరాల ప్రకారం, తీవ్ర రక్తస్రావంతో అతన్ని స్వరూప్ రాణి నెహ్రూ ఆసుపత్రికి...
0 Comments 0 Shares 340 Views 0 Reviews
BMA | Bharat Media Association https://bma.bharatmediaassociation.com