మళ్లీ నిరూపించింది ది హిందూ: విశ్వసనీయ వార్తల వెనుక నిలిచే వారు—నిజమైన జర్నలిస్టులే
ఫేక్ న్యూస్, కాపీ–పేస్ట్ రిపోర్టులు, AI జనరేటెడ్ కథనాలు నిండిన ఈ యుగంలో, నిజమైన జర్నలిజం ఇంకా శ్వాసిస్తున్నదని మరోసారి నిరూపించింది ది హిందూ.ఈ పత్రిక ఎప్పటిలాగే ఈసారి కూడా తన విలువలను గుర్తు చేస్తూ✅ నిజాన్ని వెలికి తీసేది టెక్నాలజీ కాదు✅ నిజాన్ని రాసేది యంత్రాలు కాదు✅ అది చేసే వారు నిజమైన జర్నలిస్టులేఅని బలంగా చెప్పింది. ‘Written by Journalists’ అనే ప్రచారం కేవలం స్లోగన్...
0 Comments 0 Shares 201 Views 0 Reviews
BMA | Bharat Media Association https://bma.bharatmediaassociation.com