కంటెంట్ తొలగింపుపై కేంద్రం కీలక నిర్ణయం |
భారత ప్రభుత్వం సోషల్ మీడియా కంటెంట్ తొలగింపు నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. ఇకపై కేవలం జాయింట్ సెక్రటరీ స్థాయి లేదా అంతకన్నా పై స్థాయి ఉన్న అధికారులకే కంటెంట్ తొలగింపు ఆదేశాలు జారీ చేసే అధికారం ఉంటుంది.   ఈ నిర్ణయం ఎలాన్ మస్క్‌కు చెందిన ఎక్స్ (మునుపటి ట్విట్టర్) సంస్థతో జరిగిన చట్టపరమైన వివాదం నేపథ్యంలో తీసుకుంది. గతంలో వేలాది మంది అధికారులు ఈ అధికారం వినియోగించడంపై ఎక్స్...
0 Comments 0 Shares 157 Views 0 Reviews
BMA | Bharat Media Association https://bma.bharatmediaassociation.com