ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద సినీ కార్మికుల ఆందోళన.
హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద సినీ కార్మికుల ఆందోళన కొనసాగుతోంది. తమకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ఈ నిరసన చేపట్టారు. నిన్న నిర్మాతలు, కార్మిక సంఘాల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. కార్మికులను మూడు కేటగిరీలుగా విభజించి జీతాలు పెంచుతామని నిర్మాతలు ప్రతిపాదించగా, కార్మికులు దానిని తిరస్కరించారు. దీంతో సమస్య మళ్ళీ మొదలైంది. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే ఆందోళనను...
0 Comments 0 Shares 39 Views 0 Reviews
BMA | Bharat Aawaz | IINNSIDE https://bma.bharatmediaassociation.com