పులివెందులలో MP అవినాష్ అరెస్ట్, ఉద్రిక్త పరిస్థితులు
పులివెందుల, ఆంధ్రప్రదేశ్- పులివెందుల పట్టణంలో ఈ రోజు ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి, ఎర్రగుంటకు తరలించేందుకు ప్రయత్నించారు. అయితే, ఈ తరలింపును అడ్డుకునేందుకు వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రహదారిపై దిగారు. అరెస్ట్‌ను నిరసిస్తూ నినాదాలు చేశారు. పోలీసుల ప్రయత్నాలను అడ్డుకుంటూ కొంతసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. చివరికి...
0 Comments 0 Shares 43 Views 0 Reviews
BMA | Bharat Aawaz | IINNSIDE https://bma.bharatmediaassociation.com