"ప్రధానమంత్రి మోదీ, అమిత్ షాతో ఏపీ ఎంపీల కీలక భేటీ"
ఆంధ్రప్రదేశ్:  ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలిశారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి కేంద్రం అందించే పథకాలను త్వరగా అమలు చేయాలని, అలాగే కేంద్రం–రాష్ట్రాల మధ్య సహకారం మరింత పెంచాలని కోరారు.
0 Comments 0 Shares 36 Views 0 Reviews
BMA | Bharat Aawaz | IINNSIDE https://bma.bharatmediaassociation.com