డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరికీ పోలీసుల విన్నపం. ||
డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరికీ పోలీసుల విన్నపం. 1.ఈ భూమిపై మరో జన్మ పొందటానికి తల్లి గర్భంలో 9 నెలలు వేచి చూడాలి.2. నడవడానికి 2 సంవత్సరాలు.3. స్కూల్ కి వెళ్ళడానికి 3 సంవత్సరాలు,4. ఓటు హక్కు కై 18 సంవత్సరాలు,5. ఉద్యోగం కోసం 25 సంవత్సరాలు,6. పెళ్ళికోసం 25నుండి 30 సంవత్సరాలు... ఇలా ఎన్నో సందర్భాలలో (వెయిట్) వేచి ఉంటాము. కానీ...ఓవర్ టేక చేసే సమయంలో.. వాహనాలు నడుపుతున్నపుడు, 30 సెకన్లు కూడా ఆగలేక...
0 Comments 0 Shares 24 Views 0 Reviews
BMA | Bharat Aawaz | IINNSIDE https://bma.bharatmediaassociation.com