హైదరాబాద్‌లో 17 ఏళ్ల బాలుడిపై పోలీసుల హింస – మానవ హక్కుల సంఘం విచారణ
హైదరాబాద్‌ - హైదరాబాద్‌లో 17 ఏళ్ల బాలుడిని పోలీసులు అక్రమంగా కస్టడీలో పెట్టి హింసించారన్న ఆరోపణలు వెలువడ్డాయి. ఈ హింస కారణంగా బాలుడు పక్షవాతం బారిన పడ్డాడని సమాచారం. మూడు రోజులు పాటు జువెనైల్ జస్టిస్ బోర్డు బాలుడిని చూడలేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై తెలంగాణ మానవ హక్కుల సంఘం తీవ్రంగా స్పందించి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు సమన్లు జారీ చేసింది. అలాగే, బాలుడు చికిత్స పొందుతున్న...
0 Comments 0 Shares 44 Views 0 Reviews
BMA | Bharat Aawaz | IINNSIDE https://bma.bharatmediaassociation.com