మోక్షగుండం విశ్వేశ్వరయ్య – తిరుపతి ఘాట్ రోడ్డుకు రూపకర్త!
ఇంజినీరింగ్ గొప్పతనానికి ప్రతీక – భక్తి పథానికి బలమైన మార్గదర్శి! సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య (1861–1962) భారతదేశపు గొప్ప ఇంజినీర్లలో అత్యున్నత స్థానాన్ని పొందిన మహనీయుడు. ఆయనే కాకుండా దేశ నిర్మాణంలో ఎనలేని సేవలందించిన విజ్ఞానవేత్త, దేశభక్తుడు, మరియు విజనరీ మార్గదర్శి. అయన చేసిన అనేక గొప్ప కృషుల్లో, తిరుపతి ఘాట్ రోడ్ డిజైన్ ఒక గర్వకారణమైన అధ్యాయం! తిరుమల ఘాట్ రోడ్ –...
0 Comments 0 Shares 688 Views 0 Reviews
BMA | Bharat Aawaz | IINNSIDE https://bma.bharatmediaassociation.com