సావిత్రీబాయి ఫులే – భారతదేశ తొలి మహిళా గురువు, సామాజిక మార్గాన్ని చూపారు
సావిత్రీబాయి ఫులే (1831–1897) భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, స్త్రీ విద్యా ఉద్యమ పితామహురాలు, మరియు ఒక గొప్ప సామాజిక ఉద్యమ కారిణి. ఆమె తన భర్త జ్యోతిరావ్ ఫులే తో కలిసి, స్వాతంత్ర్యానికి ముందే నలుగురికి విద్యా వెలుగు పంచిన మహానుభావురాలు.
స్త్రీల విద్య కోసం తొలి అడుగు
ఆమె ఒక దళిత కుటుంబంలో జన్మించి, చిన్న వయస్సులోనే పెళ్లయినా, భర్త ప్రోత్సాహంతో చదువుకున్నారు.1848లో పూణెలో స్త్రీలకు...