రాష్ట్ర మైనార్టీ సెల్ సెక్రటరీగా నియమితులైన *మోమిన్ మునీర్ భాష*
వైఎస్ఆర్సిపి రాష్ట్ర అనుబంధ కమిటీల్లో రాష్ట్ర మైనార్టీ సెల్ సెక్రటరీగా నాకు అవకాశం కల్పించిన మన ప్రియతమ నేత,మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరియు నాపై నమ్మకం ఉంచి ఈ పదవి ఇప్పించిన శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అన్నగారికి అదే విధంగా శ్రీశైలం నియోజకవర్గం యువ నాయకులు శిల్ప కార్తీక్ రెడ్డి గారికి మరియు శ్రీశైలం నియోజకవర్గం నాయకులు శిల్ప భువనేశ్వర్...
Like
1
1 Comments 0 Shares 25 Views 0 Reviews
BMA | Bharat Aawaz | IINNSIDE https://bma.bharatmediaassociation.com