ఆత్మకూరులో ఏరాసు ప్రతాపరెడ్డి ఇంటిపై ఎమ్యెల్యే బుడ్డా వర్గీయులు దాడి
కేంద్ర ఎడీఐపీ పథకానికి సంబంధించిన ఎంపీ శబరి కార్యక్రమానికి హాజయ్యేందుకు వచ్చిన ఏరాసుపై దాడికి యత్నించిన బుడ్డా వర్గీయులు
ఎమ్మెల్యే బుడ్డా అనుమతి లేకుండా రావడంపై తెదేపా వర్గాలు ఆగ్రహం
ఏరాసు ప్రతాపరెడ్డిని ఆత్మకూరు నుంచి పంపించి వేసిన పోలీసులు
ఎంపీ శబరితో చర్చలు జరిపిన ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్