50 ఏళ్ళ తర్వాత – పత్రికా స్వేచ్ఛను రక్షిస్తున్నామా? లేక మరొక విధంగా అణచివేస్తున్నామా?
జూన్ 25, 1975 – భారత ప్రజాస్వామ్య చరిత్రలో నల్ల రోజుగా గుర్తింపు పొందిన రోజు.ఆ రోజు ప్రకటించిన ఎమర్జెన్సీతో ప్రజల హక్కులు, ప్రెస్ స్వేచ్ఛలు మూసివేయబడ్డాయి.పత్రికలపై కంచె వేసారు. వేలాది మందిని అరెస్ట్ చేశారు. ప్రశ్న అడిగే గొంతును అణచేశారు. ఇప్పటివరకు మారిందేమైనా? ఇప్పుడు ఎమర్జెన్సీ అధికారికంగా లేదు. కానీ స్వేచ్ఛ ఉందా? లేక అది కొత్తరూపంలో ఉందా? ఈరోజుల్లో జర్నలిస్టులు...
0 Comments 0 Shares 82 Views 0 Reviews
BMA | Bharat Aawaz | IINNSIDE https://bma.bharatmediaassociation.com