ఆత్మకూరులో పట్టపగలే భారీ చోరీ
నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని సాయిబాబానగర్ లో సోమవారం పట్టపగలే ఇంట్లో చోరి జరిగింది. ఈ చోరీలో ఇంట్లో ఉన్న నగదు రూ.20 లక్షలు, బంగారు 65 తులాలు చోరికి సమాచారం. ఆత్మకూరు చెందిన వెలుగోడు తెలుగు గంగ ప్రాజెక్టులో ఏఈఈగా పనిచేస్తున్న శరభారెడ్డి ఇంట్లో ఈ దొంగతనం జరిగింది. శరమారెడ్డి విధుల నిమిత్తం నంద్యాల వెళ్ళగా ఇంట్లో కుటుంబ సభ్యులు వైయస్సార్ స్మృతి వనంలో ఫోటో షూటింగ్ కోసం వెళ్లారు. ఏఈఈ...
0 Comments 0 Shares 114 Views 0 Reviews
BMA | Bharat Aawaz | IINNSIDE https://bma.bharatmediaassociation.com