APలో ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్ | AP Freehold Lands Registration Permission
0
Comments
896
Views
ఆంధ్రప్రదేశ్లో భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. AP Freehold Lands రిజిస్ట్రేషన్లకు అనుమతినిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. ఫ్రీ హోల్డ్ హక్కులు పొందిన మొత్తం 7,85,500 ఎకరాల భూములకు ఈ నిర్ణయం వర్తించనుంది. భూమి యజమానులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఇది కీలక మార్పుగా నిలవనుంది.