గతకాలoలో వార్తా వార్తాపత్రిక లో 5 years Reporter గా ఏలూరు జిల్లా, మండవల్లి మండలం లో work చేశాను

ప్రస్తుతం భారతీయ అంబేడ్కర్ సేన స్టేట్ మెంబర్ గాను కృష్ణాజిల్లా District secretary గానూ work చేస్తున్నాను అందుకుగాను మేము సమస్యల నిమిత్తం AP state wise తిరుగుతూ వుంటాము అందుకు గాను స్టేట్ wise ID card ఇప్పించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను

నాకు తెలిసిన కొన్ని రిపోర్టర్ యొక్క అవగాహన అంశాలు

న్యూస్ రిపోర్టర్లు వార్తలను నిష్పాక్షికంగా, ఖచ్చితంగా అందించాలి.

తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా జాగ్రత్త వహించాలి.

ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయ్యాడానికి, ప్రజలలో చైతన్యం తీసుకునిరావడానికి, శక్తివంతమైన వ్యక్తులను జవాబుదారీగా చెయ్యడానికీ భాద్యతాయుతంగా వుండాలి.

ప్రభుత్వ పనితీరును పర్యవేక్షిస్తూ, అవినీతిని ఎత్తిచూపుతూ,
అన్యాయాన్ని బయటపెడుతూ అణచివేయబడిన వర్గాలకు అండగా నిలబడుతూ, పౌరులకు, ప్రభుత్వానికి మధ్య అంతరాన్ని తగ్గింస్తూ, అన్యాయానికి గురైన వారికి గొంతుకగా వ్యవహరిస్తూ, అణగారిన వర్గాలలో సామాజిక చైతన్యం తీసురావడంలో ప్రధాన పాత్ర పోషిస్తూ, పారదర్శకమైన పాలన అందించడంలో భాద్యతాయుతంగా వ్యవహరించాలి.

భారదేసంలో వున్న వివిధ సంస్కృతులు, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు మరియు జీవనశైలిలు గురించి ప్రజలకు గుర్తుచేయవలసిన ప్రధాన భాధ్యత రిపోర్టర్స్ చాలా అవసరం.

ముఖ్యంగా మన వనరులద్వారా, ప్రభుత్వానికి ఆదాయ మార్గాలను నిర్భయంగా బహిర్గతం చేయాలి.
వ్యవసాయం, విద్య, ఆరోగ్య సంరక్షణ, ఆర్థికం మరియు ఔషధాలు వంటి కీలక రంగాలు అన్ని రకాల వర్గాలవారికి అందుబాటులో వుండే విధంగా ప్రభుత్వాన్ని బాధ్యులుగా చేయగలగాలి

ప్రధానంగా సమాజంలో మార్పు కోసం ప్రతినిత్యం ప్రయత్నం చెయ్యాలి,
తప్పులు/పొరపాట్లు చేసినట్లయితే, వాటిని సరిదిద్దుకోవడానికి మరియు పాఠకులకు క్షమాపణలు చెప్పడానికి సిద్దంగా ఉండాలి.
  • 0 Posts
  • 0 Photos
  • 0 Videos
  • Reporter at Overall Andhra Pradesh Imp in Gudivada
  • Studied NAGARJUNA UNIVERSITY at YVNR DEGREE COLLEGE KALIKAPUR
    Class of B.COM
  • Followed by 0 people
Basic Info
  • Experience
    5 years
  • Language
    Telugu
Work Info
  • Currently Working For
    Gudivada
  • Current Position
    Staff Reporter
Location Info
  • State
    Andhra Pradesh (AP)
  • Constituency
    GUDIVADA
  • District
    KRISHNA
  • Mandal | Tahasil | Sub Division
    Gudivada
Search
Recent Updates
    No data to show
BMA | Bharat Aawaz | IINNSIDE https://bma.bharatmediaassociation.com