*పెన్షన్ దారుల మహా గర్జన సభను విజయవంతం చేయండి...*
*•పిలుపు ఇచ్చిన ఎమ్మార్పీఎస్ నాయకులు*
*•తడ్కల్ కు మంద కృష్ణ మాదిగ రాక*
కంగ్టి,9ఆగస్టు,(భారత్ ఆవాజ్ న్యూస్)
కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ కు మంద కృష్ణ మాదిగ రాక......వృద్ధులు వితంతువులు మరియు వికలాంగుల పెన్షన్ పెంపుకై దేవి ఫంక్షన్ హాల్ తడ్కల్ లో 14 ఆగస్టున తడ్కల్ లో వికలాంగుల,మరియు చేయూత, పెన్షన్,దారుల మహాగర్జన సన్నాహక సదస్సు నారాయణఖేడ్ మరియు జహీరాబాద్, జుక్కల్, నియోజకవర్గంలోని అన్ని గ్రామాల పెన్షన్ దారులు,మాదిగ నాయకులు, ప్రజలు భారీ సంఖ్యలో రావాలని సంగారెడ్డి జిల్లా ఎమ్మార్పీఎస్ ఇన్చార్జ్ రామవరపు శ్రీనివాస్ మాదిగ పిలుపునివ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా ఎంజేఫ్ జిల్లా అధ్యక్షడు విజయ్ కుమార్ మాదిగ,సంగారెడ్డి జిల్లా ఎమ్మార్పీఎస్ సోషల్ మీడియా ఇంచార్జ్ జంమ్గీ జాన్ మాదిగ,ఎమ్మార్పీఎస్ నారాయణఖేడ్ కన్వీనర్ అలిగే జీవన్ మాదిగ,ఎమ్మార్పీఎస్ తడ్కల్ క్లస్టర్ అధ్యక్షులు లాల్ కుమార్ మాదిగ, కోశాధికారి ఎర్రోళ్ల డేవిడ్ మాదిగ కార్యదర్శి గంగారాం మాదిగ,ఘనపూర్ ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి ఎర్రోళ్ల మనోహర్,జంమ్గీ(బి) ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి తుకారాం మాదిగ,ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు సల్మాన్ మాదిగ,రాజు,పవన్ తదితరులు పాల్గొన్నారు.