రాచకొండ సిపి. ప్రెస్ మీట్ : సీపీఐ మావోయిస్టు జన నాట్యమండలి వ్యవస్థాపక సభ్యులు సీనియర్ మావోయిస్టు జంట. తెలంగాణ పోలీస్ ఎదుట లొంగుబాటు...
ఈ సందర్బంగా సిపి మాట్లాడుతూ..
దాదాపు 45 ఎండ్లుగా అజ్ఞాత లో ఉన్న సీనియర్ మావోయిస్టు నాయకుడు గద్దర్ సమాలికుడు DKSZC సెక్రటేరియట్ నెంబర్ (SCM) అగు మాల సంజీవ్, అతని భార్య దీనా స్టేట్ కమిటీ మెంబర్ (SCM) తో కలిసి జన జీవన స్రవంతిలో కలవటం,తెలంగాణ పోలీస్ మావోయిస్టు పార్టీ పట్ల అవలంబిస్తున్న సమగ్ర అయిన విధానాన్ని ఒక నైతిక విజయం భావిస్తున్నాము. సీపీఐ మావోయిస్టు ఉద్యమాన్ని వదిలి జనజీవన స్రవంతిలోకి వచ్చిన ప్రతి మావోయిస్టుకు తెలంగాణ ప్రభుత్వం అందించే పునరావాస పథకం కింద లభించే ఫలితాలు అందిస్తాం.Cpi మావోయిస్టు పార్టీకి చెందిన ఇరు సీనియర్ అజ్ఞాత నాయకులు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పోలీసుల ఎదుట జనజీవన స్రవంతిలో కలవడం జరుగుతుందని సిపిఐ మావోయిస్టు మల్లు సంజీవ్ అన్నారు....
SIDHUMAROJU

0 Comments
0 Shares
47 Views
9
0 Reviews