79 వ స్వాతంత్ర్య దినోత్సవం ను పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకకు
రాష్ట్రవైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా పోలీస్ శాఖ అద్వర్యం లో నిర్వహించిన పరేడ్ ను పరిశీలించారు. స్వాతంత్ర్య సమరయోధులను ఘనంగా సన్మానించారు.
అనంతరం జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంసృతిక కళా ప్రదర్శనలను తిలకించారు. సకటాల ప్రదర్శన తిలకించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పోలీస్ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, గ్రామీణ అభివృద్ధి సంస్థ, వ్యవసాయ శాఖ, విద్యాశాఖ, ఉద్యాన పట్టు పరిశ్రమల శాఖ,
మిషన్ భగీరథ,
మెప్మా , పశుసంవర్ధక శాఖ, మత్సశాఖ ల ప్రదర్శనశాల లను తిలకించారు.
ఉత్తమ సేవలందించిన వివిధ శాఖల ఉద్యోగులకు ప్రశంస పత్రాలు అందించారు.
ఈ వేడుకల్లో టీ జి ఐ ఐ సి నిర్మలా జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, స్వాతంత్ర్య సమరయోధులు, ప్రజలు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

0 Comments
0 Shares
18 Views
0 Reviews