కదిరి : శ్రీ సత్యసాయి జిల్లా కదిరి తాలూకాలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో ఆదివారం కరాటే బెల్ట్ టెస్ట్ పరీక్షలు నిర్వహించారు. మహిరా షోటోఖాన్ కరాటే డో ఇండియా, యునైటెడ్ షోటోఖాన్ కరాటే డో ఇండియా శ్రీ సత్యసాయి జిల్లా స్టైల్ చీఫ్, 5వ డాన్ బ్లాక్ బెల్ట్ మాస్టర్ షాకీర్ ఆధ్వర్యంలో ఈ పరీక్షలు జరిగాయి.విద్యార్థులకు వారిలోని కరాటే నైపుణ్యాలను పరీక్షించేందుకు వార్మప్స్, సిట్అప్స్, పంచెస్,...