BMA | Bharat Media Association
🚨 _అమరావతి: ఏపీలో మళ్లీ ఎన్టీఆర్ బేబీ కిట్లు - ప్రభుత్వం కీలక నిర్ణయం!_ 🚨
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గర్భిణీలకు గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో నిలిచిపోయిన *'ఎన్టీఆర్ బేబీ కిట్ల'* పథకాన్ని కూటమి ప్రభుత్వం మళ్లీ ప్రవేశపెట్టింది. ప్రభుత్వ, వైద్య ఆరోగ్య సంస్థల్లో పుట్టిన ప్రతి శిశువుకు ఈ బేబీ కిట్లను ఉచితంగా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. *కిట్‌లో ఏముంటాయి?* ఒక్కో కిట్ విలువ *రూ.1,410*. ఇందులో 14 రకాల వస్తువులు ఉంటాయి. - దోమతెరతో కూడిన బేబీ బెడ్, పరుపు -...
665 Views