అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గర్భిణీలకు గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో నిలిచిపోయిన *'ఎన్టీఆర్ బేబీ కిట్ల'* పథకాన్ని కూటమి ప్రభుత్వం మళ్లీ ప్రవేశపెట్టింది.
ప్రభుత్వ, వైద్య ఆరోగ్య సంస్థల్లో పుట్టిన ప్రతి శిశువుకు ఈ బేబీ కిట్లను ఉచితంగా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
*కిట్లో ఏముంటాయి?*
ఒక్కో కిట్ విలువ *రూ.1,410*. ఇందులో 14 రకాల వస్తువులు ఉంటాయి.
- దోమతెరతో కూడిన బేబీ బెడ్, పరుపు
-...