కదిరి మున్సిపల్ కమిషనర్‌కు జనసేన నాయకుల వినతి
కదిరి పట్టణంలోని వాణివీధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని జనసేన పార్టీ నాయకులు మున్సిపల్ కమిషనర్‌ను కోరారు. జనసేన పట్టణ అధ్యక్షులు చలపతి ఆధ్వర్యంలో కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. వాణివీధిలో వీధిలైట్లు ఏర్పాటు చేయడం, కాలువలను శుభ్రం చేయడం, గతంలో మూసివేసిన మంచినీటి కొళాయిని తిరిగి పునరుద్ధరించాలని కోరారు. దీనిపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ సిబ్బందిని పంపించి సమస్యలను...
0 Comments 0 Shares 171 Views 0 Reviews
BMA | Bharat Media Association https://bma.bharatmediaassociation.com