0
Comments
506
Views
Ration Card eKYC: రేషన్ కార్డుదారులకు అధికారులు కీలక సూచనలు చేశారు. కార్డులో పేరు కొనసాగాలంటే అర్హులైన లబ్ధిదారులు ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, అందుబాటులో ఉన్న అధికారిక మొబైల్ సేవల ద్వారా ఇంటి నుంచే ప్రక్రియను పూర్తి చేసుకునే అవకాశం ఉందని తెలిపారు.