*నందిగుంట 4వ వార్డులో టీడీపీ అభ్యర్థిగా ఎస్.కె. నన్నేష్*
*నందిగుంట, నవంబర్ 27:* ఉదయగిరి నియోజకవర్గం, నందిగుంట గ్రామ పంచాయతీ 4వ వార్డు నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎస్.కె. నన్నేష్ బరిలోకి దిగారు.
ఈ సందర్భంగా ఆయన గ్రామంలో ప్రచారం నిర్వహించి, ప్రజలను కలిసి ఓట్లు అభ్యర్థించారు. "ప్రజల సేవే నా లక్ష్యం" అని ఆయన అన్నారు. వార్డులో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

20 Views