BMA | Bharat Media Association
🔸వింజమూరు మండలం ఊటుకూరు సెగ్మెంట్‌లో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ విస్తృత ఎన్నికల ప్రచారం..!
🔹ఊటుకూరు అభివృద్ధికి కూటమి అభ్యర్థుల విజయమే కీలకం – ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!   వింజమూరు మండలం, ఊటుకూరు సెగ్మెంట్ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు విస్తృతంగా పర్యటించి ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి ప్రజల మద్దతు కోరారు.   ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు మాట్లాడుతూ.. ఊటుకూరు సెగ్మెంట్...
401 Views