🔹కూటమి విజయమే లక్ష్యం.. నాయకులకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దిశానిర్దేశం..!
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వింజమూరు మండలం బొమ్మరాజుచెరువు లోని ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారి ఆధ్వర్యంలో కొండాపురం మండల ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహాలు,...