పాఠశాల వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి: నందిగుంట గ్రామస్థుల విజ్ఞప్తి
వింజమూరు (నందిగుంట): మండలంలోని నందిగుంట ప్రభుత్వ పాఠశాల ముందున్న రహదారిపై స్పీడ్ బ్రేకర్లు (వేగ నిరోధకాలు) లేకపోవడంతో విద్యార్థులు, గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రహదారిపై వాహనాలు వేగంగా వెళ్తుండటంతో పాఠశాల పిల్లలు రోడ్డు దాటడానికి భయాందోళన చెందుతున్నారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి పాఠశాల వద్ద స్పీడ్...
0 Comments 0 Shares 197 Views 0 Reviews
BMA | Bharat Media Association https://bma.bharatmediaassociation.com