23 మందిని ఒకేసారి బదిలీ చేసిన SP అజిత
23 మందిని ఒకేసారి బదిలీ చేసిన SP అజిత హత్య కేసు తప్పుదోవ పట్టించిన బుచ్చిరెడ్డిపాలెం పోలీసు CI మాతంగి శ్రీనివాసరావు ను VR కు పంపడం తో పాటు స్టేషన్ లోని 23 సిబ్బందిని మొత్తం బదిలీచేసిన జిల్లా SP డాక్టర్ అజిత వేజెండ్ల నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్లో సీఐ మాతంగి శ్రీనివాసరావును VR కు పంపడంతో పాటు.. స్టేషన్లో ఉన్న మొత్తం 23 మందిని ఎస్పీ అజిత వేజెండ్ల బదిలీ చేశారు....
0 Comments 0 Shares 671 Views 0 Reviews
BMA | Bharat Media Association https://bma.bharatmediaassociation.com