124 నాటౌట్: పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీల వినూత్న నిరసన
న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్ తప్పిదాలను ఎత్తిచూపుతూ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ వెలుపల వినూత్నంగా నిరసన తెలిపారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఓటు హక్కు నమోదు చేసుకున్న మహిళ మితాదేవిని స్ఫూర్తిగా తీసుకుని, ఆమె బొమ్మతో కూడిన టీ-షర్టులను ధరించి నిరసన ప్రదర్శన నిర్వహించారు. https://youtu.be/vp8vTgpFzlg 124 సంవత్సరాల వయసున్న మితాదేవిని గుర్తుచేస్తూ, కాంగ్రెస్ ఎంపీలు తమ టీ-షర్టులపై "124 నాటౌట్" అనే...
0 Comments 0 Shares 34 Views 0 Reviews
BMA | Bharat Aawaz | IINNSIDE https://bma.bharatmediaassociation.com