BMA | Bharat Media Association
హైదరాబాద్‌లో కురిసిన వర్షం నగర వాతావరణాన్ని మారుస్తూ చల్లని గాలులను తెచ్చింది.
హైదరాబాద్‌-నిన్న రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు హైదరాబాద్, రంగారెడ్డి, మెడ్చల్–మల్కాజిగిరి జిల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదైంది.గజులరామారం ప్రాంతంలోనే 60 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు అయింది. వర్షంతో రహదారులు తడిసి, ట్రాఫిక్ కొంత మందగించినా, వేడిగా ఉన్న వాతావరణానికి ఊరట లభించింది.పట్టణంలోని పలు ప్రాంతాల్లో చిన్న చిన్న గుంతలు, నీటి నిల్వలు ఏర్పడ్డాయి.మహానగర వాసులు ఈ చల్లని...
1.8K Views