ఆధార్, రేషన్ కార్డ్ ఉంటే చాలు అనుకున్నారా? AP Residence Certificate కొత్త రూల్స్ ఇవే
ఆంధ్రప్రదేశ్‌లో AP Residence Certificate జారీకి సంబంధించి ప్రభుత్వం కీలక మార్పు చేసింది. 2015లో నిలిపివేసిన తహసీల్దార్ ద్వారా నివాస ధృవీకరణ పత్రం జారీ విధానాన్ని G.O.Ms.No.592, Revenue (Ser-II) Department, dated 16-09-2026 ద్వారా తిరిగి అమల్లోకి తీసుకువచ్చింది.
ఇకపై అవసరమైన సందర్భాల్లో సంబంధిత తహసీల్దార్‌ను సంప్రదించి AP Residence Certificate కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం...