సికింద్రాబాద్ లో ఆలయాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రభస.
సికింద్రాబాద్...సీతాఫలమండి మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ లో ఆలయాల చెక్కుల పంపిణీ కార్యక్రమనికి ఏర్పాట్లు.  ముఖ్యఅతిధిగా హాజరు కానున్న ముఖ్యమంత్రి సలహాదారు వేంనరేందర్ రెడ్డి.   కాంగ్రెస్ నేతలకు, బీఆర్ఎస్ కార్పొరేటర్లకు మధ్య వాగ్వివాదం.  మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ ఆవరణలో ఏర్పాటు చేసిన బీ ఆర్ ఎస్ ఫ్లెక్సీల పట్ల కాంగ్రెస్ నేతల అభ్యంతరం.  ఇది మా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం, మా...
0 Comments 0 Shares 300 Views 0 Reviews
BMA | Bharat Aawaz | IINNSIDE https://bma.bharatmediaassociation.com